Weclome To Prashanthi Hospitals - Hanamkonda

Opening Hours : Monday to Saturday - 8am to 9pm
  PH : : 0870-2422288 / +91-91000 82915

Testimonials

What patients say About Prasanthi Hospitals

నా పేరు సునీత w/o రమేష్ నాకు పెళ్లి అయ్యి 3 yrs అయ్యింది. మేము ఇంతకముందు లక్ష్మి నరసింహ హాస్పిటల్ కి వెళ్లాము కానీ Result లేదు. అందువలన ప్రశాంతి హాస్పిటల్ కి వచ్చాము IUI ద్వారా 1st attempt లోనే positive రిసల్ట్ వచ్చింది. మా ఫ్రెండ్ కల్పనా ఇక్కడికి suggest చేయడం వలన ఇక్కడికి వచ్చాము చాలా హప్పి గా ఫీల్ అయ్యాము.

I was really happy for the service thank full to everyone who was cooperated with me.

Really thank full to Ishwarya Madam.

– R. Sunitha W/o Ramesh  ( Date – 09 – 03 – 2020 )

నా పేరు మౌనిక w/o సురేశ్ నాకు పెళ్లి అయ్యి 5 yrs అయ్యింది. మేము చాలా హాస్పిటల్స్ తిరిగాము, మందులు కూడా వాడాము కానీ ఎలాంటి Result రాలేదు.  ప్రశాంతి హాస్పిటల్ కి వచ్చాము మాకు IUI చేశారు  1 Month లోనే Pregnancy confirm మాకు చాలా సంతోషంగా ఉంది.

థాంక్ యు ఇశ్వర్యా మేడమ్.

– A Mounika W/o Suresh  ( Date : 03 – 03 – 2020 )

నా పేరు పోరిక అనూష w/o సునిల్ నాకు పెళ్లి అయ్యి 2 yrs అయ్యింది.  మాకు రీలేటివ్ రజిత అనే పేషెంట్ ద్వారా ప్రశాంతి హాస్పిటల్ కివచ్చాము ఇక్కడికి వచ్చిన 1 మంత్ కి pregnancy కన్ఫర్మ్ అయింది. Especially థాంక్స్ to ఇశ్వర్యా మేడమ్ & టీమ్.

మేము చాలా చాలా హప్పి గా ఫీల్ ఔతున్నాము మరియు ఇక్కడి సిబ్బంది సహకరించారు మరియు హాస్పిటల్ పరిసరాలు చాలా బాగాఉన్నాయి  special థాంక్స్ to ప్రశాంతి హాస్పిటల్స్ & ఇశ్వర్యా మేడమ్.

P.  Anusha W/o Sunil  ( Date : 28 – 02 – 2020 )

నా పేరు గుడెల్లి రూపశ్రీ w/o కృష్ణ మాకు పెళ్లి అయ్యి 8 yrs అయ్యింది.  చాలా హోస్పిటల్స్ కి వెళ్లాము చివరిగా ప్రశాంతి హాస్పిటల్ కి రాగానే pregnancy  కన్ఫర్మ్ అయింది. నా లైఫ్ లో మరిచిపోలేని హాస్పిటల్ ప్రశాంతి హాస్పిటల్ & ఇశ్వర్యా మేడమ్ Especially థాంక్స్ to ఇశ్వర్యా మేడమ్ & టీమ్. థాంక్ యు ఆల్.

 

G. Roopa Sri W/o Krishna  ( Date : 11 – 02 – 2020 )

నా పేరు Bitla. Saraswathi  w/o Venu మాకు పెళ్లి అయ్యి 9 yrs అయ్యింది. మేము  చాలా హోస్పిటల్స్ కి వెళ్లాము మందులు కూడా వాడము ఐనా కూడా ఎక్కడ ఫలితము రాలేదు. మా బాబాయి  ప్రశాంతి హాస్పిటల్ కి టేసుకొని వచ్చారు. నేను ఇశ్వర్యా మేడమ్ దగ్గర 1 yr నుండి చూపిస్తున్నాను రెండు సార్లు ఐ‌యూ‌ఐ చేశారు కానీ ఫలితం రాలేదు. నాకు పాప తయారుఅయ్యే దగ్గర లోపం ఉందని IVF చేపించుకోమన్నారు. IVF చేసిన మొదటిసారి రిసల్ట్ వచ్చింది. దానికి నా కుటుంబ సబ్యులు అందరం చాలా సంతోసంగా ఉన్నాం. దీనికోసంనేను నా బార్త ఎన్నో రోజులు గా ఎదురు చూస్తున్నాం మా సంతోశానికి కారణం to ఇశ్వర్యా మేడమ్ & టీమ్ అందరికి చాలా ఋణపడి ఉంటాము.థాంక్ యు ఆల్.

 

B. Saraswathi  W/o Venu   ( Date : 31 – 01 – 2020 )